శక్తి యాప్ తో మహిళలు విద్యార్థులకు రక్షణ

By Ravi
On
శక్తి యాప్ తో మహిళలు విద్యార్థులకు రక్షణ

TPN Srikakulam Rajasekhar 

శక్తి యాప్ తో మహిళలు విద్యార్థులు రక్షణ, భద్రత లభిస్తుంది. అని కావున ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ ఫోన్ల్లో నిక్షిప్తం చేసుకుని రిజిస్ట్రేషన్ కావాలని శక్తి బృందాలు మహిళలు విద్యార్థులకు తెలియజేశారు. జిల్లా ఎస్సీ ఇవి మహేశ్వర రెడ్డి బపీఎస్ ఆదేశాల మేరకు బుదవారం శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యత గురించి పాఠశాల, కళాశాల విద్యార్థులకు శక్తి బృందాలు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించారు. శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతంలో రాగోలు జేమ్స్ మెడికల్ కలశాల బెక్కులి కాశిబుగ్గ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు శక్తి బృందాలు సందర్శించి, రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, విద్యార్థులు భద్రత రక్షణ కొరకు అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ఉపయోగం, సేవలు, నిక్షిప్తం, రిజిస్ట్రేషన్ గురించి. జిల్లాలో ప్రతి మహిళ, జాతికలకు విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ టీముల యొక్క ఎస్ బిలు మాట్లాడుతూ విద్యార్థు లకు శక్తి యాప్ యొక్క ప్రయోజనాలు సేవలు వివరించి, ప్రతి ఒక్క మహిళ విద్యార్థులు ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. WhatsApp Image 2025-03-20 at 3.28.07 PM

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..