పిఠాపురం రైల్వే స్టేషన్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం
By Ravi
On
R.srinubabu.pithapuram..
TPN.
కాకినాడ జిల్లాపిఠాపురం పట్టణం, కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించడ మైనది. చిత్రపటానికి పూలమాలు అర్పించినపి.నాగబాబు పిఠాపురం రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్కె వి గిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు, బిసి నాయకులు పి.నాగేశ్వర్రావు,పి.హరిబాబు మాల మహానాడు కార్యకర్తలు ముంజవరపు కృపానందం, బందిలి సూరిబాబు, మానుకొండ మహేష్, బొల్లం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
10 Apr 2025 21:22:56
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...