ఓయూ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి అని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి వినతి
By Ravi
On
ప్రజాస్వామ్యబద్ధమైన విద్యార్థి నిరుద్యోగ శాంతియుత నిరసనలకి వ్యతిరేఖంగా ఓయూ రిజిస్ట్రార్ విడుదల చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకునే విధంగా కృషి చేయాలని గురువారం మద్యాహ్నం టిపిసిసి అధ్యక్షలు&ఎం.ఎల్ .సి మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగ జెఏసి&ఓయూ జెఏసి నాయకులు కోటూరి మానవతారాయ్,కొప్పుల ప్రతాపరెడ్డి,అనీల్ కామ్డే,హేమంత్ చౌదరి,మల్యాల కార్తిక్ రెడ్డి ,వంగూరి శివ,దోటి శ్రీనివాస్,విజయ్ తదిరులు
Tags:
Latest News
18 Apr 2025 14:28:16
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...