మాహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు భరోసా సబితా ఇంద్రారెడ్డి
By Ravi
On
గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎర్రమేకల.పద్మమ్మ నగరంలోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నరు,వారికి ఆర్థిక పరమైన ఇబ్బందుల దృష్ట్యా నేనున్నానంటూ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి.సబితా ఇంద్రారెడ్డి చొరవతీసుకుని రూ"2,00,000/- LOC అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఏ అవసరం వచ్చిన నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ధైర్యం చెప్పారు..వారికి ధన్యవాదాలు తెలిపిన LOC లబ్దిదారు పద్మమ్మ భర్త పర్వతాలు.
కార్యక్రమంలో మహేశ్వరం BRS పార్టీ గ్రామ అధ్యక్షులు దుడ్డు క్రిష్ణ యాదవ్ మండల యూత్ ప్రెసిడెంట్ దయాలు శ్రీను మిద్దింటి సురేష్ తెల్జీరి .శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
19 Apr 2025 13:42:31
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి...