రైలు వాష్ రూమ్ లో ఓ బాలికతో లైంగిక వేధింపులు వీడియో చిత్రీకరణ

By Ravi
On
రైలు వాష్ రూమ్ లో ఓ బాలికతో లైంగిక వేధింపులు వీడియో చిత్రీకరణ

రైల్లో ఓ బాలికను లైంగికంగా వేధిస్తూ వీడియో చిత్రీకరించిన నిందితుడు .

ఈనెల 2న ఒడిస్సా కు చెందిన ఓ వ్యక్తి భార్య పిల్లలతో కలిసి రక్సెల్- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరిన కుటుంబం.

అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో వాష్ రూమ్ కి వెళ్ళిన మైనర్ బాలిక .

మైనర్ బాలికను బంధించి లైంగికంగా వేధించిన కామాంధుడు .

అనంతరం సెల్ఫోన్లో చిత్రీకరించిన నిందితుడు ఆ తర్వాత వదిలిపెట్టడంతో అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన మైనర్ బాలిక.

సదరు నిందితుడిని పట్టుకొని పరిశీలించగా బయటపడ్డ వీడియోలు .

దీంతో రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139 కు ఫోన్ చేసి విషయం చెప్పిన బాధిత మైనర్ బాలిక.

గురువారం ఉదయం సికింద్రాబాద్కు చేరుకున్నాక మైనర్ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు .

ఈ ఘటన  కెల్జార్ స్టేషన్ దాటుతున్న సమయంలో జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్న తండ్రి .

తండ్రి ఫిర్యాదుతో ఫోక్సో తో పాటు పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు.

Tags:

Advertisement

Latest News

విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్? విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ కి పవన్ కళ్యాణ్?
ప్రజంట్ మన టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి...
కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ సుహాస్..
ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!