భాదితునికి కృతి పౌండేషన్ సాయం.
By Ravi
On

TPN...C.N.MURTHY
P.GANNAVARAM
MAR...20
నడవలేని స్థితిలో ఉన్న ఒక భాదితునికి కాకినాడకు చెందిన కృతి ఫౌండేషన్ వీల్ ఛైర్ తో పాటు నిత్యావసరాలు గురువారం అందించింది.మాచవరం పంచాయతీ డైలీ మార్కెట్ కు సమీపంలోని మెట్ల కాలనీ కు చెందిన నెల్లి బాల మురళీ కృష్ణ (సూపర్ ) గత కొంత కాలంగా అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉండటంతో కృతి పౌoడేషన్ వీల్ చైర్ తో పాటు నిత్యావసర సరుకులు అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కృతి ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ ఎ.వెంకట అశ్వని.జిల్లా కోఆర్డినేటర్ వి. సత్యశివ,కోస్తాంధ్ర కోఆర్డినేటర్ కుసుమ రెడ్డిరత్నం,సామాజిక సహజకవి వెంకట్ పొలమూరి,స్థానికులు వీరిన గోపాలం,ఉర్రింక రాంబాబు., నెల్లి సూర్య ప్రకాష్, నాగాబత్తుల కృపాదానం తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News

08 Apr 2025 20:29:07
తిరుపతి లో మంగళవారం కలెక్టర్ ఆఫీస్ నందు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, తిరుపతి జిల్లా ఇన్చార్జ్ అనగాని సత్యప్రసాద్ ను, సత్యవేడు నియోజకవర్గ టిడిపి మండల అధ్యక్షులు కుప్పాని...