తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ అధికారులతో చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్
By Ravi
On
నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయంలో గురువారం ఎండి చంద్రశేఖర్ రెడ్డి కలిసి తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్ గారు సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇటీవల జిల్లాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన సందర్బంగా.. అక్కడి పరిస్థితులు, గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు అందించే బాలామృత్రం తయారీకి సంబంధించి నాన్యతపై చర్చించారు.ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
18 Apr 2025 14:28:16
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...