రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
By Ravi
On
NV SURYA TUNI TPN APR( 2)
తుని గవర్నమెంట్ హాస్పిటల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఎస్ అన్నవరం వైపు పల్సర్ బైక్ పై వెళుతున్న యువకుడ్ని ఎదురుగా వస్తున్న అప్ 39 UP 7911 బొలెరో వ్యాన్ ఢీకొనడంతో చందక శివ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Tags:
Latest News
16 Apr 2025 14:34:12
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...