Category
#jeedimetlapolice#thepenguinsecurity#
తెలంగాణ  మెడ్చల్ 

అధికవడ్డి ఆశ చూపి.. పంగానామాలు పెట్టిన పెంగున్ సెక్యూరిటీ సంస్థ..

అధికవడ్డి ఆశ చూపి.. పంగానామాలు పెట్టిన పెంగున్ సెక్యూరిటీ సంస్థ.. కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పిఎస్ పరిధిలోని చింతల్ లో భారీమోసం బయట పడింది. వందల సంఖ్యలో బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమగోడు వెళ్లబోసుకున్నారు. ది పెంగున్ అనే  సెక్యూరిటీ పేరిట బాండ్ ల రూపంలో 1500మంది కస్టమర్లను మోసం చేసి బిచాణ ఎత్తేసింది. లక్ష రూపాయల డిపాజిట్ చేస్తే లక్ష లాభం ఇస్తామని చెప్పడంతో...
Read More...

Advertisement