Category
#tgrtc#ipssajjnar#
తెలంగాణ  హైదరాబాద్  

వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో కండ‌క్ట‌ర్ కుమారుడి స‌త్తా..

వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో కండ‌క్ట‌ర్ కుమారుడి స‌త్తా.. మొరాకోలో ఇటీవ‌ల జ‌రిగిన వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో కూక‌ట్‌ప‌ల్లి డిపోన‌కు చెందిన కండ‌క్ట‌ర్ బానోత్ మోహ‌న్ కుమారుడు అకీరా నంద‌న్ స‌త్తా చాటాడు. 400 మీట‌ర్ల ప‌రుగు పందెంను 53.07 సెక‌న్ల‌లో పూర్తి చేసి అగ్ర‌స్థానంలో నిలిచి స్వ‌ర్ణ ప‌త‌కం సాధించాడు. 200 మీట‌ర్ల ప‌రుగులోనూ కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. వ‌ర‌ల్డ్...
Read More...

Advertisement