Category
#rtcmdsajjanar#civilrankersaishivani#
తెలంగాణ  హైదరాబాద్   వరంగల్ 

సివిల్ ర్యాంకర్ సాయిశివాణిని సన్మానించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

సివిల్ ర్యాంకర్ సాయిశివాణిని సన్మానించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సివిల్స్ ర్యాంక‌ర్‌ సాయి శివాణిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ సన్మానించారు.  సివిల్స్‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచి 11వ‌ ర్యాంకు సాధించిన వ‌రంగ‌ల్‌కు చెందిన ఇట్ట‌బోయిన సాయి శివాణిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ అభినందించారు. త‌న త‌ల్లిదండ్రులు రాజు, ర‌జిత‌తో క‌లిసి సాయి శివాణిని ఆయ‌న స‌త్క‌రించారు. సివిల్స్ ర్యాంక‌ర్ సాయి శివాని మేన‌మామ‌ ప్ర‌కాశ్...
Read More...

Advertisement