Category
#ghmcoffice#bjp#
తెలంగాణ  హైదరాబాద్  

రోడ్డు వేయకుండా బిల్లు మంజూరు.. జీహెచ్ఎంసి ఆఫీస్ ముట్టడి..

రోడ్డు వేయకుండా బిల్లు మంజూరు.. జీహెచ్ఎంసి ఆఫీస్ ముట్టడి.. పాతబస్తీలోని జీహెచ్ఎంసి ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళనకు దిగింది. సింగరేణి బొంబాయి క్వార్టర్స్ లో సిసి రోడ్ ప్రారంభించక ముందే సీసీ రోడ్డు వేశామని కాంట్రాక్టర్లు సంతోష్ నగర్ సర్కిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి బిల్లుని  తీసుకోవడం జరిగింది. ఈ అవినీతిని మొత్తం  ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి...
Read More...

Advertisement