Category
#dcp#siplanpharmacompany#
తెలంగాణ  మెడ్చల్ 

సిప్లాన్ ఫార్మా కంపెనీపై డిసిఏ దాడి.. భారీగా అక్రమ ఔషధాలు స్వాధీనం..

సిప్లాన్ ఫార్మా కంపెనీపై డిసిఏ దాడి.. భారీగా అక్రమ ఔషధాలు స్వాధీనం.. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులతో అక్రమ వ్యాపారులకు దడ పుట్టిస్తున్నారు.  హైదరాబాద్ జోన్ అధికారులతో కలిసి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గాజులరామారం అలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న సిఫ్లాన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్-I లో సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో కొంతమంది వెటర్నరీ ఔషధాలను అనధికారంగా  బోలసెస్ మరియు గ్రాన్యూల్స్‌ను లైసెన్స్...
Read More...

Advertisement