Category
#babbyloanpub#minal#jubileehillspolice#
తెలంగాణ  హైదరాబాద్  

పబ్ నిర్వాహకుల దౌర్జన్యం.. లైట్లు తీసి మరి మహిళలపై దాడి..

పబ్ నిర్వాహకుల దౌర్జన్యం.. లైట్లు తీసి మరి మహిళలపై దాడి.. జూబ్లీహిల్స్‌లోని బేబీలాన్ పబ్‌లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో లైట్లు ఆర్పేసి తన తల్లి, చెల్లిని కొట్టారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మీనల్.. మీను ఆవేదన వ్యక్తం చేసింది.  తాము ఆర్డర్‌ చేయని డ్రింక్స్‌కు బిల్‌ వేశారని అడిగినందుకు కొట్టడం స్టార్ట్ చేశారని ఆమె...
Read More...

Advertisement