Category
#రాజేంద్రనగర్ #ఆత్మహత్యాయత్నం #విషాదం #ఆర్థికఇబ్బందులు #హైదరాబాద్‌ #హార్పిక్‌ #దంపతులవిషయం
తెలంగాణ  హైదరాబాద్  

దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం..!

దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం..! హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎర్రబోడలో రమేష్, రాజేశ్వరి దంపతులు హార్పిక్ తాగి బలవన్మరణానికి యత్నించారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరినీ హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ భార్య రాజేశ్వరి మృతిచెందింది. కడుపులో పేగులు కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. అటు భర్త రమేష్‌ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా...
Read More...

Advertisement