Category
#పవన్కళ్యాణ్ #అన్నాలెజినోవా #శ్రీవారి #తలనీలాలు #తిరుమల #మొక్కులు #మార్క్‌శంకర్ #అగ్నిప్రమాదం #పవన్‌కుటుంబం #తెలంగాణన్యూస్ #తిరుమలాదర్శనం
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య 

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య  అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె స్వామివారికి తలనీలాలు సమర్పించారు. రేపు ఉదయం శ్రీవారిని లెజినోవా దర్శించుకుంటారు.
Read More...

Advertisement