Category
#exciseenforcement#railwaypolice#
తెలంగాణ  హైదరాబాద్  

వాస్కోడిగామా రైల్ లో సోదాలు.. భారీగా మద్యం బాటిళ్ల స్వాధీనం..

వాస్కోడిగామా రైల్ లో సోదాలు.. భారీగా మద్యం బాటిళ్ల స్వాధీనం.. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షానవాజ్ ఖాసిం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్టిఎఫ్, డిటిఎఫ్ టీములు వాస్కోడిగామా రైల్లో తనిఖీలు నిర్వహించి 48 మద్యం బాటిల్లను సీజ్ చేశారు. గోవా నుంచి వచ్చే ఈ రైల్లో షాద్నగర్ లో ఎస్ టి ఎఫ్ టీములు రైలు ఎక్కి కాచిగూడ వరకు తనిఖీలు నిర్వహించగా 48 మద్యం బాటిల్లు...
Read More...

Advertisement