సీనియర్ ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్..కళ్యాణ్ రామ్..
By Ravi
On
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కి అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ సమాధి వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. వారి రాకతో ఎన్టీఆర్ ఘాట్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎన్టిఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అభిమానుల తాకిడి పెరిగే సరికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Latest News
29 May 2025 20:45:12
తాండూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ...