నిషా నశాలానికి ఎక్కితే ఇలాగే ఉంటుంది మరి....
By Ravi
On
మనిషికి మద్యం ఆరోగ్య కరం అంటారు అది మితంగా ఉంటే.. ఎక్కువైతే ఇదిగో ఇలాగే ఉంటుంది. సోయ లేకుండా తాగితే ఎమ్ చేస్తున్నామో అర్ధం కాకుండా పోతుంది. అచ్చం ఇలాగే పాతబస్తీలో జరిగింది. ఫలక్ నుమా పిఎస్ పరిధిలో మహమ్మద్ సాజిద్ అనే 40ఏళ్ల వ్యక్తి వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. మద్యం మత్తులో కత్తితో గొంతుకోసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గొంతు కోసుకోవడానికి నిషా నశాలానికి ఎక్కడమే కారణం అని తెలుస్తోంది.
Related Posts
Latest News
29 May 2025 20:45:12
తాండూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ...