మావోయిస్ట్ అంటూ కూన రాఘవేందర్ గౌడ్ కి బెదిరింపు లేఖ...
By Ravi
On
కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ కలకలం రేగింది. షాపూర్ నగర్ కి చెందిన కూన రవీందర్ గౌడ్ కుమారుడు రాఘవేందర్ గౌడ్ ను చంపుతామని లేఖలో గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుని కుమారుడు రాఘవేందర్ గౌడ్ ఇంటి ముందు తులసి మొక్కను ధ్వంసం చేసి ఎరుపు రంగు టవల్ లో కారుపై కాగితాన్ని ఉంచారు. 50 లక్షలు ఇవ్వకపోతే తులసి మొక్కను ధ్వంసం చేసిన మాదిరిగానే నీ కుడుకును చంపుతానంటూ లెటర్ లో రాశారు. రాఘవేందర్ గౌడ్ ఫిర్యాదు చేయగా స్థానిక వ్యక్తి ఈ లెటర్ రాసినట్టు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
08 Jun 2025 12:48:31
కార్పొరేటర్ ఫసియుద్దీన్ పాపాలు అరికట్టాలని కేసీఆర్ కి వినతి..
ఫసియుద్దీన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. సర్ది చెప్పిన కేటీఆర్..