మావోయిస్ట్ అంటూ కూన రాఘవేందర్ గౌడ్ కి బెదిరింపు లేఖ...

By Ravi
On
మావోయిస్ట్ అంటూ కూన రాఘవేందర్ గౌడ్ కి బెదిరింపు లేఖ...

కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ కలకలం రేగింది. షాపూర్ నగర్ కి చెందిన కూన రవీందర్ గౌడ్ కుమారుడు రాఘవేందర్ గౌడ్ ను  చంపుతామని లేఖలో గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారు.  కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుని కుమారుడు రాఘవేందర్ గౌడ్ ఇంటి ముందు తులసి మొక్కను ధ్వంసం చేసి ఎరుపు రంగు టవల్ లో కారుపై కాగితాన్ని ఉంచారు. 50 లక్షలు ఇవ్వకపోతే తులసి మొక్కను ధ్వంసం చేసిన మాదిరిగానే నీ కుడుకును చంపుతానంటూ లెటర్ లో రాశారు. రాఘవేందర్ గౌడ్ ఫిర్యాదు చేయగా స్థానిక వ్యక్తి ఈ లెటర్ రాసినట్టు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.IMG-20250527-WA0019

Tags:

Advertisement

Latest News

ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వాన్ని చాటుకున్న ఉదంతం నాయుడుపేట వద్ద చోటుచేసుకుంది. గూడూరు నియోజకవర్గానికి చెందిన...
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి
బోరబండను కాపాడాలి అంటూ మాగంటి ఇంటి వద్ద మహిళల ఆవేదన..
కంటతడి పెట్టుకున్న కేసిఆర్..
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొదలైన చేపప్రసాదం పంపిణీ..