ప్రైవేట్ ఫోటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ ఆత్మగౌరవ ర్యాలీ

By Ravi
On
ప్రైవేట్ ఫోటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ ఆత్మగౌరవ ర్యాలీ

ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్  ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.
బుధవారం 21వ తేదీ  ఉప్పు కూడా కు చెందిన మ్యారేజ్ ఈవెంట్ అనాజ్పూర్ గ్రామంలో వైఎల్ఆర్ గార్డెన్ లో  జరిగింది.ఈ మ్యారేజ్ ఈవెంట్ కి సంబంధించి ఫోటోగ్రాఫర్ అనిల్ కుమార్ వీడియో గ్రాఫర్ నరసింహచారి కవరేజ్ చేయడానికి వెళ్లారు. ఈవెంట్లో వారిపై వరుడు బంధుమిత్రులు దాడి చేసి కెమెరాలు ధ్వంసం చేయడం జరిగింది .దీనికి నిరసనగా ఈరోజు అనగా 25 వ తేదీ  ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్ నిరసన ర్యాలీ నిర్వహించారు. 
 ఈ ర్యాలీతో భవిష్యత్తులో మరి ఎవరు కూడా ఫోటోగ్రాఫర్ మీద చేయి చేసుకోవడం గానీ తప్పుగా ప్రవర్తించడానికి భయపడేలా ఉండాలని, అలాగే సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ సిఐని కోరారు.

Tags:

Advertisement

Latest News

ఆ నలుగురిలో నేను లేను.. అల్లు అరవింద్.. ఆ నలుగురిలో నేను లేను.. అల్లు అరవింద్..
ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై క్లారిటీ ఇవ్వడానికి ఆదివారం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ''....
మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సెర్చ్ చేస్తున్నారా.. బీ కేర్ఫుల్
బోధనేతర సంఘం అధ్యక్షుడికి ఘనంగా సన్మానం...
జూపార్క్ కి పోటెత్తిన సందర్శకులు....
పాతబస్తీలో పెద్దఎత్తున మానవహారం...
వక్ఫ్ బోర్డ్ చట్టసవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి.. ఎమ్మెల్యే బలాల
ప్రైవేట్ ఫోటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ ఆత్మగౌరవ ర్యాలీ