భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు

By Ravi
On
భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు దేవాదాయ శాఖ కమిషనర్  ఉత్తర్వుల మేరకు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భారతదేశంలో శాంతి స్థాపన కొరకు త్రివిధ దళాలు చేస్తున్న కృషి మరింత విజయవంతం కావాలని భారతదేశము సుభిక్షంగా ఉండాలని  ప్రజలందరూ క్షేమంగా ఉండాలని భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో ప్రత్యేకంగా గోపూజ. సుదర్శన హోమం స్వామివారికి అమ్మవారికి ఆంజనేయ స్వామి వారికి  ప్రత్యేక పూజలు, అర్చనలు జరుపుతున్నామని దేశం మొత్తం శాంతియుతంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దేవస్థానం ఈవో రమాదేవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు అర్చకులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ
పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌- చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్‌..!- యుద్ధంతో చావుదెబ్బ తిన్న దాయాది- రెండురోజుల్లోనే చేతులెత్తేసిన పాక్‌- లాహోర్‌లో పాక్‌ రాడార్‌ వ్యవస్థ...
బడంగిపేటలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ
ఎక్స్ వేదికగా జర్నలిస్టులను అభినందించిన సజ్జనార్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్మకం.. నలుగురు అరెస్టు
అత్తాపూర్ లో ఓ ఇంటిపై దాడి.. అల్ఫాజోలం స్వాధీనం
కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు
జూబ్లీహిల్స్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత