బీజేపీ నాయకురాలి దారుణ హత్య.

By Ravi
On
బీజేపీ నాయకురాలి దారుణ హత్య.

తమిళనాడులో బీజేపీ మహిళా నాయకురాలి దారుణ హత్య ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఆమెను అత్యంత కిరాతకంగా దుండగులు అంతం చేశారు. ఆమె తలను నరికి అత్యంత పాశవికంగా హత్య చేశారు. కాగా మహిళా నేత హత్యతో తమిళనాడు ఉలిక్కిపడింది. గత రాత్రి శరణ్య ఇంటికి వెళుతుండగా వెంటాడిన దండుగులు తల నరికి చంపారు. మధురై సెంట్రల్ నియోజకవర్గం బీజేపీ మాజీ నాయకురాలుగా ఉన్న శరణ్య.. గత ఎడాది మధురై పర్యటన సమయంలో మంత్రి పళబివేల్ త్యాగరాజన్ కారుమీదా శరణ్య చెప్పులు విసిరింది. ఆ కేసులో శరణ్య సహా పలువురు బిజెపి నేతలు అరెస్టు అయ్యారు. 

రాజకీయ కక్షలతో హత్య జరిగిందా లేక వ్యక్తిగత గొడవల కారణంగా ఈ ఘోరానికి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కాగా ఈ ఘటన స్థానికంగానే కాక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కాగా పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Latest News

మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు.  మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ ఆధ్వర్యంలో...
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా
అల్కాపురి కాలనీలో సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం