కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
By Ravi
On
గాయత్రీ టవర్స్ వ్యాపారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూకాశ్మీర్రాష్ట్రంలోని పహేల్గామ్ లో పర్యాటకులైన 28 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ముష్కరులను నిందిస్తూ, భారత్ మాతాకీ జై అంటూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో వందల మంది కొత్తపేట వ్యాపారవేత్తలు ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ పరిధిలోని గాయత్రి టవర్స్ వ్యాపారవేత్తల ఆధ్వర్యంలో ఎడ్ల జంగారెడ్డి, పగిళ్ల భూపాల్ రెడ్డి, వెంకన్న, మాధవ్ రెడ్డి, కే జంగారెడ్డి, కృష్ణారెడ్డి, సంపత్, రవీందర్ రెడ్డి తదితర గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు.
Tags:
Latest News
28 Apr 2025 21:05:26
గ్రూప్1 పిటీషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...