అల్కోబెవ్ ఇండియా సదస్సుకు ఎక్సైజ్ కమిషనర్ హాజరు
By Ravi
On
వ్యవసాయం, ప్రొసెస్డ్ పుడ్ ప్రొడక్ట్ ఎన్‌ఫొర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) అర్గనైజేషన్ అధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన అల్కోబెవ్ సదస్సుకు తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరి కిరణ్ హజరయ్యారు. మూడు రోజుల ఢిల్లీ సర్థార్ పటేల్ మార్గ్ లో చాణక్యపురిలో జరిగింది. ఈ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితులుగా కమిషనర్ వెళ్లి వచ్చారు. ఈ సదస్సుకు కేంద్రా ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ ముఖ్య అథితిగా హజరయ్యారు. మద్యపాన శాఖకు నోడల్ అధికారిగా ఉండడంతో మద్యాపాన పరిశ్రలకు ఎంతో ఉపయోగం జరుగుతుందని అల్కోబెవ్ ఇండియా సదస్సు భావించింది. ఈ సదస్సులో తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ పలు అంశాలపై మాట్లాడారు.
Tags:
Latest News
28 Apr 2025 21:05:26
గ్రూప్1 పిటీషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...