మీర్‌పేట్‌లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి వేడుకలు..!

By Ravi
On
మీర్‌పేట్‌లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి వేడుకలు..!

సమ సమాజ స్థాపనకు నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బీర్ అంబేద్కర్ అని కొనియాడారు బీజేపీ నేత పసునూరి బిక్షపతి చారి. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో బిక్షపతిచారి ఆధ్వర్యంలో జిల్లెలగూడ, మీర్‌పేట్ అంబేద్కర్ విగ్రహాల దగ్గర బీజేపీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల జీవితాలు కేవలం చదువుతో మాత్రమే బాగుపడతాయని చెప్పిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు అంటే కేవలం అంబేద్కర్ పుణ్యమే అని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆశయాలను నిరంతరం కొనసాగించాలని.. ఆయన అడుగుజాడల్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Advertisement

Latest News

కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..! కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!
హైదరాబాద్‌ కార్ఖాన పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్లాట్‌లో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. సకాలంలో వివాహం కాకపోవడంతోపాటు ఇద్దరి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి...
కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!
ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?
బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..! 
3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!
ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..!
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!