తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

By Ravi
On
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రధానకార్యదర్శిగా రామకృష్ణా రావు నియమితులు కాగా  20మంది అధికారులకు వివిధ శాఖలకు కేటాయించారు.  ఆ వివరాలు...
గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్ - శశాంక్ గోయల్,
ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈవో- జయేశ్ రంజన్
పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక, ముఖ్యకార్యదర్శి-సంజయ్ కుమార్,
ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ - స్మితా సబర్వాల్,
కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ - దానకిశోర్,
పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి (హెచ్ఎండీఏ వెలుపల)- టీకే శ్రీదేవి,
పట్టణాభివృద్ధి కార్యదర్శి (హెచ్ఎండీఏ పరిధి) ,
జీహెచ్ఎంసీ కమిషనర్ - ఆర్వీ కర్ణన్,
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె. శశాంక,
జెన్కో సీఎండీ - ఎస్. హరీశ్,
రాష్ట్రమానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో నిఖిల,
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ - సంగీతం సత్యనారాయణ,
దేవాదాయశాఖ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఈవో ఎస్. వెంకటరావు,
సెర్ప్ అదనపు సీఈవో - పి. కాత్యాయనీదేవి,
ఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్ అదనపు సీఈవో ఈవీ నర్సింహారెడ్డి,
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ - హేమంత్సహ రావు,
టీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ - ఫణీంద్రారెడ్డి
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ - కధిరవన్,
హైదరాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విద్యాసాగర్,
హెచ్ఎండీఏ సెక్రటరీ - ఉపేందర్ రెడ్డి నియమితులయ్యారు.

Tags:

Advertisement

Latest News

యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ వన్ లో అగ్నిప్రమాదం యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ వన్ లో అగ్నిప్రమాదం
నల్గొండ జిల్లా దామరచర్ల (మం) వీర్లపాలెంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్-1బాయిలర్ లో ఆయిల్ ఫైర్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున...
పాతబస్తీలో ఈడీ అధికారుల సోదాలు.. పలు వ్యాపారుల ఇండ్లల్లో తనిఖీలు
హయత్ నగర్ లో రెచ్చిపోయిన దొంగలు.. ఇద్దరిపై కత్తులతో దాడి..30 గొర్రెలు చోరీ
రాసిపెట్టుకోండి వచ్చేది మనమే.. ఇచ్చేది మనమే.. కేసీఆర్
7నెలల బాలుడికి మెటబాలిక్ డిజార్డర్.. సాయం కోసం తల్లిదండ్రుల వినతి
సరూర్ నగర్ లో భారతీయ సైనికుల క్షేమం కోసం ప్రత్యేక పూజలు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు