నార్సింగి పిఎస్ లో అఘోరీ శ్రీనివాస్ మాత.. కాసేపట్లో రిమాండ్ కి తరలింపు
By Ravi
On
వర్షిణిని మూడో వివాహం చేసుకుని పరారీలో ఉన్న అఘోరీ శ్రీనివాస్ మాతను మోకీల పోలీసులు యూపీలో అరెస్టు చేశారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ నార్సింగి ఏసీపీ ఆఫీస్ కి తీసుకు వచ్చి కాసేపట్లో రిమాండ్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మోకీలలో ఓ సినీ ప్రొడ్యూసర్ సోదరిని మోని పూజ పేరుతో రూ. 10లక్షలు కాజేశాడు. ఈ విషయంపై అనేమార్లు బాధితురాలు ఫోన్ చేయగా బెదిరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన మోకీల పోలీసులు యూపీలో అఘోరీ శ్రీనివాస్ మాతను అరెస్ట్ చేశారు.
Tags:
Latest News
04 May 2025 21:40:13
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...