నాంపల్లి కోర్ట్‌కు హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
By Ravi
On
2019 పార్లమెంట్ ఎన్నికల ఆసమయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ బెదిరింపు కాల్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు కూడా కిషన్‌రెడ్డి కంప్లైంట్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా విట్నెస్ స్టేట్మెంట్ నాంపల్లి కోర్టు రికార్డ్ చేసింది. దీంట్లో భాగంగానే ఆయన కోర్టులో హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు.
Related Posts
Latest News
04 May 2025 21:40:13
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...