జపాన్‌లో కొనసాగుతున్న రేవంత్‌ టీమ్‌ టూర్‌

By Ravi
On
జపాన్‌లో కొనసాగుతున్న రేవంత్‌ టీమ్‌ టూర్‌

జపాన్​లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కితాక్యూషూ మేయర్‌ను కలుసుకున్నారు. నగర మేయర్ కజుహిసా టకేచీ  తెలంగాణ బృందాన్ని అక్కడి సాంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్‌బాబుతోపాటు అధికారులకు మేయర్ స్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్యంతో ఉన్న నగరం కితక్యూషూ.  గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. కానీ.. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది.

Advertisement

Latest News

మైలార్ దేవులపల్లిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు మైలార్ దేవులపల్లిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల‌ని ప‌లువురు ఆకాంక్షించారు. నారా చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలార్ దేవ్...
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..! 
దూల్‌పేట్‌లో 2.3 కేజీల గంజాయి పట్టివేత..!
విద్యుత్‌ తీగలు తెగిపడి వ్యక్తి మృతి..!
జపాన్‌లో కొనసాగుతున్న రేవంత్‌ టీమ్‌ టూర్‌
రెండు కేసుల్లో 2.366 కేజీల గంజాయి పట్టివేత
అవినీతిమయంగా ఏపీ మార్కెటింగ్‌శాఖ..!