పాతబస్తీలో హుక్కా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ దాడులు.. 9మంది అరెస్ట్

By Ravi
On
పాతబస్తీలో హుక్కా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ దాడులు.. 9మంది అరెస్ట్

పాతబస్తీలోని రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. జఫా రోడ్డులో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా హుక్కా సెంటర్ నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు చేసి రెడ్ హ్యాండెడ్ గా 9మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రూ. 30వేల విలువ గల సొత్తు స్వాదీనం చేసుకుని తదుపరి కేసు దర్యాప్తు నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

Tags:

Advertisement

Latest News

బావ హత్యకు దారితీసిన బావమరుదుల గొడవ.. బంజారాహిల్స్ లో కేస్ బుక్ బావ హత్యకు దారితీసిన బావమరుదుల గొడవ.. బంజారాహిల్స్ లో కేస్ బుక్
  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో  ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ కాస్త బావ ప్రాణం పోయేలా చేసింది. స్థానిక ప్రాంతానికి చెందిన సత్తార్ మరియు అతని
సురారంలో ఫైనాన్సర్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
యజమానిని కరిచి చంపిన పెంపుడు కుక్క.. దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు
బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య