నకిలీ పత్రాలతో రూ.7 కోట్ల ఆస్తి కాజేసే యత్నం..!
By Ravi
On
విజయవాడ TPN : నకిలీ వీలునామా, మ్యారేజ్ సర్టిఫికెట్, పలువురు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.7 కోట్ల ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నాన్ని పటమట సబ్ రిజిస్ట్రార్ రేవంత్ భగ్నం చేశారు. రిజిస్ట్రేషన్‌కు సబంధించిన పత్రాలపై అనుమానం రావడంతో.. మాచవరం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొత్త సుమతితోపాటు అమెకు సహకరించిన దేవరపల్లి చిట్టిబాబు, కొత్త సంతోష్, ఇమ్మిడిశెట్టి శ్రీనివాస్‌లపై 318(4),340(2),336(3),338,61(1)r/w3(5)BNS సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
Related Posts
Latest News
30 Apr 2025 18:55:00
రంగారెడ్డి TPN : తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో విశ్ర విద్యా సంస్థల విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారు.
43 మంది విద్యార్థులలో...