సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు ఈడీ నోటీసులు..!
By Ravi
On
సూరానాగ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 27న విచారణకు హజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఈడీ సోదాలు చేసి పలు ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలో సూరానా గ్రూప్ ప్రకటనలో నటించేందుకు మహేష్‌బాబు ఐదున్నర కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు గుర్తించింది. దీంతో ఆయనకు నోటీసులు జారీ చేసింది.
Related Posts
Latest News
28 Apr 2025 21:05:26
గ్రూప్1 పిటీషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...