హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌..!

By Ravi
On
హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌..!

హైదరాబాద్ TPN : కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌ హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. గచ్చిబౌలి పోలీసులు విచారణ పేరుతో వేధిస్తున్నారంటు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో మూడు సార్లు విచారణకు పిలిచారని.. మళ్లీ ఈ నెల 23న హాజరు కావాలని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన హక్కులకు భంగం కలిగిస్తున్న గచ్చిబౌలి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Latest News

84 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. పరారీలో నిందితులు..! 84 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. పరారీలో నిందితులు..!
కడప-చెన్నై ప్రధాన రహదారిపై అక్రమంగా రవాణా చేస్తున్న  84 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఒక లారీని అదుపులోకి తీసుకున్నారు. కడప- తిరుపతి...
అనారోగ్యంతో ఆస్పత్రికి వల్లభనేని వంశీ..!
అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గున్న ఏనుగు మృతి..!
నెహ్రూ జూపార్క్‌లో వేసవి శిబిరం ప్రారంభం..!
కాచిగూడ చోరీ కేసులో నిందితుల ఫోటోలు విడుదల..!
మాదాపూర్‌లో చైన్‌స్నాచింగ్‌..! 
ఫేజ్-2 శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ పనుల సమీక్ష..!