హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌..!

By Ravi
On
హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌..!

హైదరాబాద్ TPN : కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌ హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. గచ్చిబౌలి పోలీసులు విచారణ పేరుతో వేధిస్తున్నారంటు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో మూడు సార్లు విచారణకు పిలిచారని.. మళ్లీ ఈ నెల 23న హాజరు కావాలని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన హక్కులకు భంగం కలిగిస్తున్న గచ్చిబౌలి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Latest News

సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై  నుండి దూకి వివాహిత ఆత్మహత్య సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది.  సుభాష్ నగర్ లో  వివాహిత లక్ష్మీ  (25) ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్మెంటు పై నుండి దూకి ఘాతుకానికి పాల్పడింది.డిసెంబర్...
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు
84 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. పరారీలో నిందితులు..!
అనారోగ్యంతో ఆస్పత్రికి వల్లభనేని వంశీ..!
అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గున్న ఏనుగు మృతి..!
నెహ్రూ జూపార్క్‌లో వేసవి శిబిరం ప్రారంభం..!