క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..!
By Ravi
On
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రాంపల్లి దాయరలో క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లోనే గుండెపోటుతో ప్రణీత్ అనే యువకుడు మృతిచెందాడు. 32 ఏళ్ల ప్రణీత్ స్వస్థలం ఓల్డ్ బోయినపల్లి. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు. దీంతో ప్రణీత్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Related Posts
Latest News
20 Apr 2025 21:52:53
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని పలువురు ఆకాంక్షించారు. నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ సర్కిల్లోని మైలార్ దేవ్...