మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..

By Ravi
On
మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కిస్తుండగా నెక్స్ట్ లెవెల్ హైప్ దీనిపై ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ లేట్ గానే మొదలైనా ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. పైగా ఈ సినిమా లోకేషన్స్ విషయంలో కూడా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా ఈ సినిమాను మహేష్ బాబు సినీ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా తీర్చి దిద్దనున్నారు.

ఇక లేటెస్ట్ గా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా అప్పుడే మూడో షెడ్యూల్ లోకి ఎంటర్ అయ్యిపోయిందట. దీనితో జక్కన్న అండ్ టీం సైలెంట్ గా అంతే వేగంగా పనులు చేసేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. అలాగే ఈ కొత్త షెడ్యూల్ లో నటి ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మాత్రం ఈ భారీ సినిమా ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది అని చెప్పవచ్చు.

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం