వార్ 2 లో సర్ప్రైజ్ చేయనున్న ఎన్టీఆర్..
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాల్లో తాను సాలిడ్ రోల్ ను ప్లే చేస్తున్నారు వార్ 2 మూవీలో. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ తో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తుండగా దీనిని బ్రహ్మస్త్ర మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. సో ఈ సినిమాలోని ఎన్టీఆర్ క్యారెక్టర్ కోసం నార్త్ తో పాటు సౌత్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి వారికి మంచి ఎగ్జైటింగ్ గా అనిపించే న్యూస్ వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసే యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయట. స్పెషల్లీ నెవ్వర్ బిఫోర్ గా ఉండబోతున్నాయి. మెయిన్ గా చెప్పాలంటే.. కంప్లీట్ బాలీవుడ్ టేకింగ్ లో తారక్ చాలా మెర్జ్ అయిపోయారనే విషయం తెలుస్తుంది. తనపై క్రియేట్ చేసిన స్టంట్స్ అన్నీ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే ఎప్పుడు కనిపించలేదని మేకర్స్ అంటున్నారు. దీంతో తారక్ లోని ఒక కొత్త కోణం కనిపిస్తుందని, పర్ఫెక్ట్ స్టంట్స్ చేస్తే తారక్ కు ఏం రేంజ్ లో కలిసోస్తుందనేది చెబుతున్నారు. మరి మొత్తానికి వార్ 2 లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడని అనడంలో సందేహం లేదు.