వావ్.. మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ గ్లింప్స్..?

By Ravi
On
వావ్.. మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ గ్లింప్స్..?

మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న సెన్సేషన్ ప్రాజెక్ట్ కోసం గ్లోబల్ వైడ్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మహేష్ బాబు సినీ కెరీర్ లో 29 వ ప్రాజెక్ట్ గా వస్తుంది. దీంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఈ సినిమా రాజమౌళి ఓల్డ్ మూవీస్ లా కాకుండా కంప్లీట్ హాలీవుడ్ రేంజ్ ఆఫ్ మూవీలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజంట్ ఈ మూవీ షెడ్యూల్స్ సైలెంట్ గా భారీ సెట్టింగ్ తో సాగిపోతుంది. సో ఫైనల్ గా ఈ మూవీ నుండి ఆడియన్స్ కు ఓ సాలిడ్ ట్రీట్ ను అందించాలని రాజమౌళి అనుకుంటున్నారు. 

సినిమా అనౌన్స్ మెంట్ పై కూడా ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వకపోవడంతో చాలా అప్డేట్స్ పెండింగ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఆ క్రేజ్ ను మరింత పెంచుతూ.. మేకర్స్ ఓ స్టన్నింగ్ గ్లింప్స్ లాంటిది ఒకదాన్ని రాజమౌళి గ్రాండ్ విజన్ తో ప్లాన్ చేస్తున్నట్టుగా ఇపుడు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మేకర్స్ ఈ పనిలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఇది పూర్తయ్యాక అనౌన్సమెంట్ ఎప్పుడు ఏంటి అనేది ఓ క్లారిటీ రానున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..