కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్ బృందాలు సోదాలు..!
By Ravi
On
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా హైదరాబాద్ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. కొంతకాలం నుంచి కసిరెడ్డి అధికారులకు అందుబాటులో లేకుండా పోయారు. అటు కసిరెడ్డి భార్య డైరెక్టర్‌గా ఉన్న రాయదుర్గంలోని ఆరేటీ హాస్పిటల్‌లో కూడా సిట్ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది.
Latest News
16 Apr 2025 14:34:12
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...