మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు..!

By Ravi
On
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు..!

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ఆదివాసీ యువజన సంఘం పేరుతో ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో అతికించిన ఈ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివాసీలను అడవుల్లోకి వెళ్లకుండా బాంబులు పెట్టి అడ్డుకుంటున్నారని.. ఆదివాసీల మీద మావోల అప్రకటిత యుద్ధం ఏంటని ప్రశ్నించారు. కర్రీ గుట్టపైకి ఆదివాసీలు రావద్దు.. వస్తే బాంబులు పేల్చి చంపేస్తామని మావోలు హెచ్చరిస్తున్నారని.. ఆదివాసీలను చంపటం మీ సిద్ధంతమా..? ఇందుకోసమేనా మీ పోరాటం..? కర్రీ గుట్టపై మందుపాత్రలు పాతిన మావోయిస్టులారా తీరవా మీ రక్త దాహాలు..? అంటూ వాల్ పోస్టర్స్‌లో పేర్కొన్నారు.

Advertisement

Latest News

కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...
ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..
ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!
జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..
నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!