బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన 'బీసీ పోరు గర్జన'

By Ravi
On
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన 'బీసీ పోరు గర్జన'

బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన 'బీసీ పోరు గర్జన' కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ.ఏ.రేవంత్ రెడ్డి గారు,గౌరవ మంత్రులు,ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

హలో బీసీ.. చలో ఢిల్లీ..బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో కూడా ఆమోదించాలని,బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన 'బీసీ పోరు గర్జన' కార్యక్రమంలో భాగంగా గౌరవ మంత్రులు శ్రీ.పొన్నం ప్రభాకర్ గారు,శ్రీమతి.కొండ సురేఖ గారు,టీపీసీసీ అధ్యక్షులు,గౌరవ ఎమ్మెల్సీ శ్రీ.బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు,రాజ్యసభ సభ్యులు శ్రీ.అనిల్ కుమార్ యాదవ్ గారు,గౌరవ ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇంచార్జ్ లు,కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ గారు,నాయకులు,కార్యకర్తలతో కలిసి జంతర్ మంతర్ వద్ద 'బీసీ పోరు గర్జన' కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ధర్నా కార్యక్రమంలో పాల్గొనే ముందు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో భారత్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీఆర్.అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నాయకులతో కలిసి పాల్గొన్ని డాక్టర్.బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు..

ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ ముదిరాజ్,సయ్యద్ గౌస్,గిరి,యువ నాయకులు అభిషేక్ గౌడ్ తదితరాలు పాల్గొన్నారు...

Tags:

Advertisement

Latest News

20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు 20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఒక ఉద్యోగికి రీపోస్టింగ్‌ ఇవ్వడానికి రూ.20 డిమాండ్‌ చేసి ఆ మొత్తాన్ని సీసీ ద్వారా తీసుకుంటుడగా డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన...
శ్రీకాకుళం రూరల్ లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష
సామాన్యులు నష్టపోకుండా చూసే బాధ్యత నాది హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ 
ఎంబిబిఎస్ పట్టాదారులు ప్రభుత్వ సేవలో చేరాలి - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కేటీఆర్ కు బల్మూర్ వెంకట్ కౌంటర్
బి.ఆర్.ఎస్ రజతోత్సవ పాటను  ఆవిష్కరించిన పార్టీ అధినేత కేసీఆర్ 
సన్న బియ్యం పథకం - పేదల ఆత్మగౌరవ పథకం