లెనిన్ లో అఖిల్ క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ బజ్..

By Ravi
On
లెనిన్ లో అఖిల్ క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ బజ్..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎప్పట్నుండో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రజంట్ ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లెనిన్. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి ఈ మూవీకి డైరెక్షన్ వహించారు. ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యి.. ఈసారి లెనిన్ తో అఖిల్ హిట్ కొడతాడని ప్రూవ్ చేశారు. ఇక ఆడియన్స్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. 

అఖిల్ క్యారెక్టర్స్ లో రెండు షేడ్స్ కనిపిస్తాయని అంటున్నారు. కాగా ఈ షేడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూలో ఇంటర్వెల్ లో ట్విస్ట్ కూడా ఉంటుందని టాక్. మరి ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు నేపథ్యంలో ప్లాన్ చేశారు. అఖిల్ స్లాంగ్ కూడా కంప్లీట్ గా చిత్తూరు యాసలో ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!