27 కిలోమీటర్ల మేర హనుమాన్‌ శోభాయాత్ర

By Ravi
On
27 కిలోమీటర్ల మేర హనుమాన్‌ శోభాయాత్ర

హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్ నుంచి వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమై కోఠీ మీదుగా ప్రధాన ర్యాలీతో కలసి తాడ్‌బండ్‌ వీర హనుమాన్ దేవాలయం వరకు శోభయాత్ర సాగనుంది. హిందువులు ఐక్యత పెంపొందించడానికి, దేవాలయాల వ్యవస్థను, గోమాతను రక్షించుకోవడానికి ఒక సంఘటిత శక్తిగా హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు స్వామీజీ కమలానంద భారతి తెలిపారు. ఈ శోభాయాత్ర భాగ్యనగర్ సంస్కృతికి ప్రతీక అని శశిధర్ తెలిపారు. దేశద్రోహులకు, మతోన్మాద వ్యక్తులకు భారతదేశంలో స్థానం లేదన్నారు.  లక్షలాది మంది హిందూ బంధువులు వీర హనుమాన్ జయంతి శోభాయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు.

Advertisement

Latest News

సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..!  సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
సంగారెడ్డి TPN :  బీడీఎల్‌ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామివాడలో ఉష కాపర్ వైర్స్ కంపెనీలో పనిచేస్తున్న  కైరత్ మియా అనే సెక్యూరిటీ గార్డుపై గురువారం...
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!
ఉత్తమ లక్ష్యాలతో యువత అభ్యున్నతిని సాధించాలి
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి
అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు
మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..