రజినీ Vs ఎన్టీఆర్.. క్లారిటీ ఏంటంటే..?

By Ravi
On
రజినీ Vs ఎన్టీఆర్.. క్లారిటీ ఏంటంటే..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రజంట్ కూలీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ లోకేష్ తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీని ఆగస్ట్ 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు ప్లాన్ చేశారు. మరి అదే రోజున బీ టైన్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ అయిన వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ యాక్ట్ చేశారు. ఈ సినిమాపై అటు బాలీవుడ్, టాలీవుడ్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఆగస్ట్ 14 న బాక్సీఫీస్ వద్ద ఎన్టీఆర్ కు రజనీకాంత్ మూవీ మధ్య వార్ జరుగుతుందా అనే సందేహం తలెత్తుతుంది. 

అలాగే ఇలాంటి సిమిలర్ క్లాష్ నెక్ట్స్ ఇయర్ కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే రజనీకాంత్ కూలీ తర్వాత జైలర్ 2 ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ని ఇప్పటికే స్టార్ట్ చేయగా.. నెక్ట్స్ వీక్ షెడ్యూల్స్ లో రజనీ జాయిన్ అవుతున్నారు. మరో పక్క ఎన్టీఆర్ ఈ వార్ సెటిల్ మెంట్ తర్వాత ప్రశాంత్ నీల్ తో జాయిన్ అవుతారు. మరి ఈ రెండు సినిమాలు నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో మళ్లీ వీరిద్దరి మధ్య క్లాష్ క్రియేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మరి ఈ మూవీస్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాయో చూడాలి.

Advertisement

Latest News

రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..! రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
సికింద్రాబాద్‌ TPN:  సికింద్రాబాద్‌లో ఒకే రోజు రెండు చోట్ల భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను రైల్వే పోలీసులు రిమాండ్‌కు తరలించారు....
అఘోరీ కోసం పోలీసులు వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి