తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..!

By Ravi
On
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..!

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్, కార్మిక శాఖ కమిషనర్‌కు జేఏసీ నేతలు సమ్మె నోటీసు అందజేశారు. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు వారు ఆ నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.image (5)

Tags:

Advertisement

Latest News

తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారు.. జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్ ఎంప్లాయిస్ ఆవేదన..! తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారు.. జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్ ఎంప్లాయిస్ ఆవేదన..!
జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్‌లోని కిందిస్థాయి దళిత ఉద్యోగ సిబ్బందిని.. తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్‌సీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వ...
ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..!
ఏఐ వీడియోస్‌పై హైకోర్టులో రేవంత్‌ సర్కార్‌ పిటిషన్..!
అనుకృష్ణ ఆస్పత్రికి రూ. 5లక్షల జరిమానా.. లైసెన్స్ రద్దు..!
ఘనంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జన్మదిన వేడుకలు..!
అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు