అనుకృష్ణ ఆస్పత్రికి రూ. 5లక్షల జరిమానా.. లైసెన్స్ రద్దు..!
By Ravi
On
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అనుకృష్ణ హాస్పిటల్‌పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. పీసీ, పీఎన్డీటీ సర్టిఫికెట్ రెన్యువల్ చేయించుకోకుండా పాత సర్టిఫికెట్తో ఈ హాస్పిటల్ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దాడులు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారి ఉమాగోరి తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యానికి 5 లక్షలరూపాయల జరిమానా 60 రోజుల పాటు తాత్కాలికంగా లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తూ హాస్పిటల్లో ఉన్న పరికరాలన్నీ కూడా జప్తు చేసినట్లు వెల్లడించారు.
Tags:
Latest News
07 Apr 2025 21:50:31
జీహెచ్ఎమ్సీ టౌన్ ప్లానింగ్‌లోని కిందిస్థాయి దళిత ఉద్యోగ సిబ్బందిని.. తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్సీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వ...