విద్యార్థులకు నాణ్యమైన భోజనం తో పాటు వసతులు కల్పించాలి.

By Ravi
On
విద్యార్థులకు నాణ్యమైన భోజనం తో పాటు వసతులు కల్పించాలి.

తాండూరులో వసతిగృహాల లో  వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అకస్మిక తనిఖీ

వికారాబాద్ జిల్లా తాండూర్ : వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వసతులు కల్పించడంలో శ్రద్ధ తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శుక్రవారం తాండూరు మండలం, పట్టణంలోని బీసీ, ఎస్సీ వసతి గృహాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా వసతిగృహాల్లో వంటగది, సరుకుల గది, విద్యార్థుల గదులను, మరుగుదొడ్లు, తాగునీటి వసతులను పరిశీలించారు.

 ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ...

వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మరుగుదొడ్లు, తాగునీటి వసతులలో ఇబ్బందు రాకుండా చూసుకోవాలన్నారు. ఏమైనా మరమ్మత్తులు ఉంటే వెంటనే చేసుకోవాలని అన్నారు. విద్యార్థుకలు కావాల్సిన అవసరాలతో పాటు క్రీడా సామాగ్రిని అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు వసతులు కల్పించేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు.

Tags:

Advertisement

Latest News

అక్రమ ఔషధాలు సీజ్‌..! అక్రమ ఔషధాలు సీజ్‌..!
అక్రమంగా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలిమెల మండలంలో సోదాలు చేశారు....
వ్యక్తిపై బండరాయితో దాడి..!
సిటీలో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు..!
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌..!
11 ఏళ్ల బాలికపై వృద్ధుడు లైంగికదాడి..!
వంశధార ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలి..!
శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం..!