ఎమ్మెల్యే వేగుళ్ళను కలిసిన డి.ఆర్.డి.ఎ పి.డి

By Ravi
On
ఎమ్మెల్యే వేగుళ్ళను  కలిసిన డి.ఆర్.డి.ఎ పి.డి

MAHESH, MANDAPETA, TPB

బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా డి.ఆర్.డి.ఎ పి.డి గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సాయినాధ్ జయచంద్ర శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసారు.  ఎమ్మెల్యే వేగుళ్ళ ను దుశ్శాలువాతో సత్కరించి, మొక్కను అందజేశారు.

Tags:

Advertisement

Latest News

కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...
ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..
ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!
జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..
నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!